శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం పదకొండవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
అథో సురాః ప్రత్యుపలబ్ధచేతసః పరస్య పుంసః పరయానుకమ్పయా
జఘ్నుర్భృశం శక్రసమీరణాదయస్తాంస్తాన్రణే యైరభిసంహతాః పురా
దేవతలందరూ శ్రీమన్నారాయణుని రాకతో శౌర్యం ధైర్యం ప్రతాపం కాంతీ పొంది పరమాత్మ యొక్క పరమదయతో ఇంతకు ముందు ఎవరెవరు ఎవరెవరితో కోట్లాడుతున్నారో వారిని ఎదిరించడానికి ధైర్యం దేవతలకు వచ్చి చేరినది.
వైరోచనాయ సంరబ్ధో భగవాన్పాకశాసనః
ఉదయచ్ఛద్యదా వజ్రం ప్రజా హా హేతి చుక్రుశుః
బలి చక్రవర్తిని కొట్టడానికి ఇంద్రుడు వజ్రాయుధం తీయగా అందరూ హాహాకారాలు చేసారు
వజ్రపాణిస్తమాహేదం తిరస్కృత్య పురఃస్థితమ్
మనస్వినం సుసమ్పన్నం విచరన్తం మహామృధే
నీవు చాలా గొప్పవాడవనుకున్నాను, నాటకాలాడేవాళ్ళలా మాయ వేషాలఏసుకుని మాయతో మమ్ము ఓడించదలచావు.
నటవన్మూఢ మాయాభిర్మాయేశాన్నో జిగీషసి
జిత్వా బాలాన్నిబద్ధాక్షాన్నటో హరతి తద్ధనమ్
మాయలు ప్రయోగించి మమ్ము గెలవాలనుకుంటున్నావా
ఆరురుక్షన్తి మాయాభిరుత్సిసృప్సన్తి యే దివమ్
తాన్దస్యూన్విధునోమ్యజ్ఞాన్పూర్వస్మాచ్చ పదాదధః
మాయతో వంచనతో ఎదుటివారిని ఓడించదలచిన వారిని నరకములో పడేస్తారు
సోऽహం దుర్మాయినస్తేऽద్య వజ్రేణ శతపర్వణా
శిరో హరిష్యే మన్దాత్మన్ఘటస్వ జ్ఞాతిభిః సహ
నీ శిరస్సును నేను ఖండించబోవుతున్నాను, సిద్ధముగా ఉండు అని ఇంద్రుడు అన్నాడు
శ్రీబలిరువాచ
సఙ్గ్రామే వర్తమానానాం కాలచోదితకర్మణామ్
కీర్తిర్జయోऽజయో మృత్యుః సర్వేషాం స్యురనుక్రమాత్
ఇపుడు గెలుపు వస్తుంది అని మురవకు. యుద్ధములో గెలుపు కాలముది. కాలం ప్రేరేపిస్తే మనం పనులు చేస్తాము. అదే కాలం జయాన్నీ అపజయాన్నీ ఇస్తుంది.కీర్తి, జయం, అపజయం, మృత్యు - ఇవి వరుసలో అందరికీ వస్తాయి.
తదిదం కాలరశనం జగత్పశ్యన్తి సూరయః
న హృష్యన్తి న శోచన్తి తత్ర యూయమపణ్డితాః
పండితులు మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకుంటారు. వారు గెలుపు వస్తే సంతోషించరూ ఓటమి వస్తే విచారించరు. మీరు గర్వముతో ఉన్నారు కాబట్టి మీరు పండితులుకారు.
న వయం మన్యమానానామాత్మానం తత్ర సాధనమ్
గిరో వః సాధుశోచ్యానాం గృహ్ణీమో మర్మతాడనాః
గెలుపు ఓటములకు మమ్ము మేము సాధనములుగా భావించుట లేదు. ఉత్తములు బాధపడేలా మాట్లాడే నీ మాటలను మేము స్వీకరించడం లేదు.
శ్రీశుక ఉవాచ
ఇత్యాక్షిప్య విభుం వీరో నారాచైర్వీరమర్దనః
ఆకర్ణపూర్ణైరహనదాక్షేపైరాహ తం పునః
ఇలా మాట్లాడిన మాటలతోనే కాకుండా బాణములతో కూడా ఇంద్రున్ని కొట్టాడు.
ఏవం నిరాకృతో దేవో వైరిణా తథ్యవాదినా
నామృష్యత్తదధిక్షేపం తోత్రాహత ఇవ ద్విపః
అంకుశముతో కొట్టబడిన ఏనుగులా ఇంద్రుడు బలి ఆడిన మాటలను సహించలేక, ఇంద్రుడు బలిని వజ్రాయ్ధముతో కొట్టగా రెక్కలు తెగిన పర్వతముల పడిపోయాడు
ప్రాహరత్కులిశం తస్మా అమోఘం పరమర్దనః
సయానో న్యపతద్భూమౌ ఛిన్నపక్ష ఇవాచలః
సఖాయం పతితం దృష్ట్వా జమ్భో బలిసఖః సుహృత్
అభ్యయాత్సౌహృదం సఖ్యుర్హతస్యాపి సమాచరన్
బలి సక్ధుడైన జంభుడు సింహవాహనముతో వచ్చాడు. తన గదతో ఐరావతాన్నీ, భుజ కంఠ సంధిలో ఇంద్రున్నీ కొట్టాడు
స సింహవాహ ఆసాద్య గదాముద్యమ్య రంహసా
జత్రావతాడయచ్ఛక్రం గజం చ సుమహాబలః
గదాప్రహారవ్యథితో భృశం విహ్వలితో గజః
జానుభ్యాం ధరణీం స్పృష్ట్వా కశ్మలం పరమం యయౌ
గదతో కొట్టేసరికి ఐరావతం బాధపడింది. ఏనుగు కష్టపడం చూచి మాతలి రథం తీసుకుని వచ్చాడు.
తతో రథో మాతలినా హరిభిర్దశశతైర్వృతః
ఆనీతో ద్విపముత్సృజ్య రథమారురుహే విభుః
తస్య తత్పూజయన్కర్మ యన్తుర్దానవసత్తమః
శూలేన జ్వలతా తం తు స్మయమానోऽహనన్మృధే
ఈ జంభుడు అంత కోపములో కూడా మాతలని మెచ్చుకున్నాడు. శూలముతో అతన్ని కూడా కొట్టాడు.
సేహే రుజం సుదుర్మర్షాం సత్త్వమాలమ్బ్య మాతలిః
ఇన్ద్రో జమ్భస్య సఙ్క్రుద్ధో వజ్రేణాపాహరచ్ఛిరః
మాతలి అది భరించాడు. ఇంద్రుడు వజ్రాయుధముతో అతన్ని వధించాడు
జమ్భం శ్రుత్వా హతం తస్య జ్ఞాతయో నారదాదృషేః
నముచిశ్చ బలః పాకస్తత్రాపేతుస్త్వరాన్వితాః
అది చూచి నముచి వందల బాణములతో మాతలిని కొట్టాడు. బాణము ఎప్పుడు తీసాడో ఎప్పుడు కొట్టాడో తెలియకుండా ఒక్క సారి పదిహేను బాణాలు ఇంద్రుని మీద కొట్టి మేఘములా గర్ఝించాడు.
వచోభిః పరుషైరిన్ద్రమర్దయన్తోऽస్య మర్మసు
శరైరవాకిరన్మేఘా ధారాభిరివ పర్వతమ్
హరీన్దశశతాన్యాజౌ హర్యశ్వస్య బలః శరైః
తావద్భిరర్దయామాస యుగపల్లఘుహస్తవాన్
సూర్యుడు మబ్బులచేత కప్పబడినట్లుగా రాక్షసులు ఇంద్రున్ని కమ్మారు
శతాభ్యాం మాతలిం పాకో రథం సావయవం పృథక్
సకృత్సన్ధానమోక్షేణ తదద్భుతమభూద్రణే
నముచిః పఞ్చదశభిః స్వర్ణపుఙ్ఖైర్మహేషుభిః
ఆహత్య వ్యనదత్సఙ్ఖ్యే సతోయ ఇవ తోయదః
సర్వతః శరకూటేన శక్రం సరథసారథిమ్
ఛాదయామాసురసురాః ప్రావృట్సూర్యమివామ్బుదాః
అది చూసి అందరూ హాహాకారాలు చేసారు. ఆ రథపంజరం నుండి తన దివ్య ఆయుధాలతో చేధించుకొని రాత్రి తొలగిన తరువాత సూర్యునిలా ప్రకాశించాడు.
అలక్షయన్తస్తమతీవ విహ్వలా విచుక్రుశుర్దేవగణాః సహానుగాః
అనాయకాః శత్రుబలేన నిర్జితా వణిక్పథా భిన్ననవో యథార్ణవే
తతస్తురాషాడిషుబద్ధపఞ్జరాద్వినిర్గతః సాశ్వరథధ్వజాగ్రణీః
బభౌ దిశః ఖం పృథివీం చ రోచయన్స్వతేజసా సూర్య ఇవ క్షపాత్యయే
నిరీక్ష్య పృతనాం దేవః పరైరభ్యర్దితాం రణే
ఉదయచ్ఛద్రిపుం హన్తుం వజ్రం వజ్రధరో రుషా
తన సైన్యాన్ని రాక్షస సైన్యం బాధపడుతున్న సంగతి చూసి.
స తేనైవాష్టధారేణ శిరసీ బలపాకయోః
జ్ఞాతీనాం పశ్యతాం రాజన్జహార జనయన్భయమ్
బలున్నీ పాకున్నీ చంపాడు. అందుకే ఇంద్రున్ని పాకశాసనుడూ బలారి అని పేరు. అందరూ చూస్తుండగా రాక్షసులకు భయం కలిగింది.
నముచిస్తద్వధం దృష్ట్వా శోకామర్షరుషాన్వితః
జిఘాంసురిన్ద్రం నృపతే చకార పరమోద్యమమ్
నముచికి కోపం వచ్చి మళ్ళీ శూలాన్ని తీసుకుని ఇంద్రుని మీద ప్రయోగిస్తే దాన్ని ఇంద్రుడు చేదించాడు
అశ్మసారమయం శూలం ఘణ్టావద్ధేమభూషణమ్
ప్రగృహ్యాభ్యద్రవత్క్రుద్ధో హతోऽసీతి వితర్జయన్
ప్రాహిణోద్దేవరాజాయ నినదన్మృగరాడివ
వజ్రాయుధాన్ని అతని శిరస్సు చేధించడానికి ప్రయోగించాడు. నముచి శిరస్సుని వజ్రాయుధం చేధించలేకపోయింది
తదాపతద్గగనతలే మహాజవం విచిచ్ఛిదే హరిరిషుభిః సహస్రధా
తమాహనన్నృప కులిశేన కన్ధరే రుషాన్వితస్త్రిదశపతిః శిరో హరన్
న తస్య హి త్వచమపి వజ్ర ఊర్జితో బిభేద యః సురపతినౌజసేరితః
తదద్భుతం పరమతివీర్యవృత్రభిత్తిరస్కృతో నముచిశిరోధరత్వచా
తస్మాదిన్ద్రోऽబిభేచ్ఛత్రోర్వజ్రః ప్రతిహతో యతః
కిమిదం దైవయోగేన భూతం లోకవిమోహనమ్
ఇదేమి దైవయోగం, వజ్రాయుధం కూడా పని చేయట్లేదు
యేన మే పూర్వమద్రీణాం పక్షచ్ఛేదః ప్రజాత్యయే
కృతో నివిశతాం భారైః పతత్త్రైః పతతాం భువి
వృత్రాసురున్ని సంహరించాను పర్వతాల రెక్కలు కోసాను. ఇదేమిటి అని ఆలోచిస్తే అశరీర వాణి పలికింది
తపఃసారమయం త్వాష్ట్రం వృత్రో యేన విపాటితః
అన్యే చాపి బలోపేతాః సర్వాస్త్రైరక్షతత్వచః
సోऽయం ప్రతిహతో వజ్రో మయా ముక్తోऽసురేऽల్పకే
నాహం తదాదదే దణ్డం బ్రహ్మతేజోऽప్యకారణమ్
ఇతి శక్రం విషీదన్తమాహ వాగశరీరిణీ
నాయం శుష్కైరథో నార్ద్రైర్వధమర్హతి దానవః
తడిసినవాటితో గానీ ఎండినవాటితో కానీ చావకుండా వీడికి నేనే వరం ఇచ్చాను.
మయాస్మై యద్వరో దత్తో మృత్యుర్నైవార్ద్రశుష్కయోః
అతోऽన్యశ్చిన్తనీయస్తే ఉపాయో మఘవన్రిపోః
వీడిని చంపాలంటే ఆ రెంటికంటే వేరే ఉపాయాన్ని ఆలోచించుకో
తాం దైవీం గిరమాకర్ణ్య మఘవాన్సుసమాహితః
ధ్యాయన్ఫేనమథాపశ్యదుపాయముభయాత్మకమ్
దేవి వాక్కుని విన్న ఇంద్రుడు ఉపాయముగా ఆలోచించి నురుగును చూసాడు
న శుష్కేణ న చార్ద్రేణ జహార నముచేః శిరః
తం తుష్టువుర్మునిగణా మాల్యైశ్చావాకిరన్విభుమ్
నీటిపై నురుగును తీసుకుని అతని శిరస్సును ఖండించాడు. అందుచే నురుగు ఉన్న నీరును శ్రోత్రియులు తాకరూ తాగరు
గన్ధర్వముఖ్యౌ జగతుర్విశ్వావసుపరావసూ
దేవదున్దుభయో నేదుర్నర్తక్యో ననృతుర్ముదా
ఇంద్రుని బుద్ధి కౌశలం చూసి గంధర్వులు నాట్యం చేసారు గానం చేసారు. దుందుభులు మోగాయి
అన్యేऽప్యేవం ప్రతిద్వన్ద్వాన్వాయ్వగ్నివరుణాదయః
సూదయామాసురసురాన్మృగాన్కేసరిణో యథా
ఇతర రాక్షసులను వాయువూ అగ్నీ మొదలైన రాక్షసులు సంహరించారు.
బ్రహ్మణా ప్రేషితో దేవాన్దేవర్షిర్నారదో నృప
వారయామాస విబుధాన్దృష్ట్వా దానవసఙ్క్షయమ్
ఇలా ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటే, ఎంతకీ అంతం కాకుంటే బ్రహ్మగారికి జాలి కలిగి తన కుమారున్ని పంపాడు యుద్ధం ఆపమని
శ్రీనారద ఉవాచ
భవద్భిరమృతం ప్రాప్తం నారాయణభుజాశ్రయైః
శ్రియా సమేధితాః సర్వ ఉపారమత విగ్రహాత్
మీకు కావలసిన అమృతం మీకు వచ్చింది కదా? ఇంకా ఎందుకు వారితో కోట్లాట. ఆ అమృతం కూడా మీకు శ్రీమన్నారాయణుని ఆశ్రయించడం వలనా, అమ్మ వారు మీ వైపు చూడటం వలనా వచ్చింది. ఇంకా గొడవ ఎందుకు.
శ్రీశుక ఉవాచ
సంయమ్య మన్యుసంరమ్భం మానయన్తో మునేర్వచః
ఉపగీయమానానుచరైర్యయుః సర్వే త్రివిష్టపమ్
ఆయన వాక్యాన్ని మన్నించి అనుచరులు గానం చేస్తూ ఉంటే వారి లోకానికి వెళ్ళిపోయారు
యేऽవశిష్టా రణే తస్మిన్నారదానుమతేన తే
బలిం విపన్నమాదాయ అస్తం గిరిముపాగమన్
రాక్షసులు కూడా నారదుని మాటను మన్నించి, పడిపోయిన బలి చక్రవర్తిని తీసుకు వెళ్ళారు
తత్రావినష్టావయవాన్విద్యమానశిరోధరాన్
ఉశనా జీవయామాస సంజీవన్యా స్వవిద్యయా
శుక్రాచార్యులు తన దివ్యమైన సంజీవినీ విద్యతో చనిపోయిన వారిని బతికించి గాయపడిన వారిని బాగుచేసారు
బలిశ్చోశనసా స్పృష్టః ప్రత్యాపన్నేన్ద్రియస్మృతిః
పరాజితోऽపి నాఖిద్యల్లోకతత్త్వవిచక్షణః
బలి చక్రవర్తి కూడా స్వస్తుడయ్యాడు. ఓడిపోయినా, తత్వం తెలిసినవాడు కాబట్టి ఓడిపోయినా ధైర్యముగా స్వీకరించాడు బలి చక్రవర్తి.

No comments:
Post a Comment