Thursday, November 15, 2012

తత్వాలు


శ్రీమన్నారయణ చరణౌ శరణం ప్రపద్యే తత్వాలు ఇరవై ఐదు అని చెప్తారు
 పంచ జ్ఞ్యానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచ బూతములు పంచ తన్మాత్రలు మనస్సు బుద్ధి అంత:కరణం చిత్తం ఆత్మ తత్వాలు పంచవింశతి - దేవతలు కూడా పంచవింశతి ఆయుర్దాయం కలిగి ఉంటారు
 మన శరీరంలో పంచభూతాలుంటాయి శరీరం లో
మాంస భాగం - భూమి
రక్త భాగం - జలం
 వాయువు
నవరంధ్రాలు - ఆకాశం
జటరాగ్ని నేత్రాగ్ని - అగ్ని
ఆత్మ మధ్యబిందువు...


No comments:

Post a Comment